Pages

Monday, 3 June 2013

చిరంజీవి చిగురిస్థాడా

చిరంజీవి చిగురిస్థాడా:
చిరంజీవి చిగురిస్థాడా
కాంగ్రేస్ లో కర్ణాటక ఎన్నికల వరకు ఓవెలుగు వెలిగి అంతలోనే రాజకీయచట్రంలో కాస్థా నలుగుతున్నట్లు కనిపించి కనుమరగవుతున్న చిరంజీవి మళ్లీ చిగురించనున్నాడా... అన్న సూచనలు మొదలయ్యాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణంలో ఓడలు బండ్లవుతాయో, బండ్లు ఓడలవుతాయో చెప్పలేం. ఒక్కసారిగా కాంగ్రేస్ లో చోటుచేసుకున్న అనూహ్యపరిణామాలు చిరంజీవి రాజకీయ జీవితంపై ‘ చిరు ’ ఆశలు రేకేత్తించాయి.

0 comments:

Post a Comment

 

Blogroll

Blogger news

Blog Archive